You are on page 1of 3

💑 భార్యా భర్ల

త అనుబంధం గురంచి కొన్ని అమృత వాక్యా లు ...! 💑

💑 నీకంత అదృష్ం ట కలసి వచిి నా నువ్వ ంత కష్ం


ట చేసే వాడివే అయినా నీ భార్ా
సహక్యర్ం లేన్నదే నువేవ ర్ంగంలోనూ ర్యణంచలేవు.
💑 తన భర్ త ఆదాయం, ఖర్చి లను గమన్నస్తత... తనకు సంబంధంచిన ఖర్చి లను
తగ్ గంచుకునే భార్ా న్నజంగా ఓ వర్మే.
💑 అర్ థం చేసుకునే భార్ా దొరకితే అడుకుు తినేవాడు కూడా హాయిగా జీవిస్తతడు.
అహంక్యర భార్ా దొరకితే అంబానీ అయినా సనాా సంలో కలవాల్స ందే.
💑 ప్రతి భర్ త తన భార్ా ను... మరో తల్ి రూరంగా భావిసేత..
ప్రతి భార్ా తన భర్ను.. త మొదటి బిడ్గాడ రరగణసుతంది...
ఇదే మధుర్మైన బంధం... ఇరప టికీ... ఎరప టికీ...
💑 భార్ా కు సేవ చేయడ్ం అంటే బాన్నసగా ప్బతుకుతునాి మన్న క్యదు అర్ థం
బంధాన్ని గౌర్విసుతనాి మన్న అర్ థం.
💑 సంస్తర్ం అంటే కలసి ఉండ్డ్మే క్యదు.
కష్టటలే వచిి నా కనీి రే ఏర్చలై పారనా ఒకరన్న ఒకర్చ అర్ థం చేసుకోన్న కడ్వర్కూ తోడూ
వీడ్కుండా ఉండ్డ్ం.
💑 ఒక మంచి భర్ త భార్ా కనీి ర్చ తుడుస్తతడు ఏమో క్యనీ
అర్ థం చేసుకునే భర్ త
ఆ కనీి టికి క్యర్ణాలు తెలుసుకున్న...
మళ్ల ి తన భార్ా కళ్ ిలో
కనీి ర్చ ర్యకుండా చూసుకుంటాడు.
💑 భార్యా భర్ల త సంబంధం శాశ్వ తం.
కొంతమంది మధా లో వస్తతర్చ.
మధా లోనే పోతార్చ.
భార్ా కి భర్ త శాశ్వ తం.
భర్కుత భార్ా శాశ్వ తం.
💑 ఇంటి వా వహార్యలు చకు గా న్నర్వ హంచగల్గే ప్రతి గృహణీ...
గొరప విదాా వంతుర్యల్ కిందే లెకు ...!
💑 అమమ లేకుంటే మనకు జనమ లేదు.
భార్ా లేకుంటే ఆ జనమ కు అర్ థం లేదు.
💑 మోజు తీర్గానే మూలనేసేది క్యదు మూడుముళ్ ి బంధం
ముసల్తనంలో కూడా మనసెరగ్ ఉండేది 'మంగలా బంధం'.
💑 బంధాలు శాశ్వ తంగా తెగ్పోకుండా ఉండాల్ అంటే
ఎదుటివార్చ తప్పప చేసేత క్షమంచాల్.
మనం తప్పప చేసేత క్షమంచమన్న అడ్గాల్.
💑 మూర్చుర్యలైన మహళ్ తన భర్ను త బాన్నసను చేసి ఆ బాన్నసకు యజమన్నగా ఉంటంది.
క్యనీ, తెల్వైన మహళ్ తన భర్ను త ర్యజును చేసి ఆ ర్యజుకు తను ర్యణగా ఉంటంది.
💑 కుటంబంలో ఎన్ని కీచులాటలునాి ... సమజంలో భర్ త రర్చవు న్నలబెటాటల్స న బాధా త
భార్ా ది.
భార్ా ను చులకనగా చూడ్కుండా గౌర్వించవలసిన ధర్మ ం భర్ది. త
💑 నీ సంతోష్ం నేను క్యకపోయినా నా చిర్చనవువ మప్తం నువేవ .
నీ ఆలోచన నేను క్యకపోయినా నా ప్రతి ఙ్ఞాపరకం నువేవ .
💑 ప్ేమ అనేది చాలా విలువైనది.
దాన్ని 'వివాహం' అనే అదాాల బీర్చవాలో పెటటకుంటేనే అది ర్యణసుతంది.
💑 సృష్ట ట తీరి దిదిన ా అతి గొరప కళాఖండ్ం - కుటంబం.
💑 గొడ్వ రడ్కుండా ఉండే బంధం కనాి ...
ఎంత గొడ్వ రడినా విడిపోకుండా ఉండే బంధం దొర్కడ్ం ఒక గొరప వర్ం.
💑 పెళ్ల ి అనేది అందమైన పూలవనం లాంటిది.
ఆ వనంలో మనం నాటే చెటి అందమైన ప్పవువ లన్నస్తతయి.
💑 వివాహ వార ికోతస వం అంటే
ప్ేమ, విశావ సం, భాగస్తవ మా ం, సహనం, ఓర్చప ల సంగమన్ని రండుగ చేసుకోవడ్మే.
💑 నేలకు జారన తార్కలై
ముతాా ల తలంప్బాలు
ఇదర ా తలప్పను ముదగ ా తడిపెను తుంటర జలక్యలు!!
రత
💑 స రది ఏడు అడుగులు
మొదటి అడుగు - అని వృదికి ి
రండ్వ అడుగు - బలవృ కి ది ి
మూడ్వ అడుగు - ధన వృ కి ది ి

నా వ గ అడుగు - సుఖవృ కి ది ి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆర్వ అడుగు - దాంరతా జీవితాన్నకి
ఏడ్వ అడుగు - సంతాన సమృదికి ి
💑 కోర్చకుని ఇంతి... నేడు నీ సతి...
నేడు రటటకుని ఆమె చేయి...
విడ్వకు ఎని టికీ.
💑 వివాహాన్ని సుఖమయం చేసుకోవడాన్నకి మీరంత పందికగా ఉనాి ర్నేది క్యదు.
పందిక లేన్న విష్యాలను మీరలా సర్చాకుంటనాి ర్నేది ముఖా ం.
💑 కల్మ లేములతో...
కలసిన మనసులతో...
కల్విడిగా మసలుకో..
కలక్యలం సుఖసంతోష్టలు రంచుకో...
💑 బంధం అని ది అందమైన ప్పసతకం లాంటిది.
పర్పాట అనేది అందులో ఒక ేజీ మప్తమే.
ఆ ఒకు పర్పాట జరగ్తే సవరంచాల్ క్యనీ...
మొతతం ప్పసతక్యన్ని చించివేయకూడ్దు.
💑 మగవాడు గాల్ రటం
(అందన్న ఎతుతలకు ఎదగడ్ం తెలుసు, క్యనీ తనను తాను న్నయంప్తించుకోవడ్ం తెలీదు)
ఆడ్ది దార్ం, అతడికి ఆధార్ం
(ఆమెకు వ్ని ంటి ప్పోతస హంచడ్ం తెలుసు, క్యనీ ప్రతిభను రదిమందికి ప్రదరశ ంచడ్ం
తెలీదు)
విడివిడిగా దేన్నకీ విలువ లేదు
ఒకటైతే ఇదర ా కీ తిర్చగులేదు.
ర్ త
💑 భ కి భార్ా బలం క్యవాల్
బలహీనత క్యకూడ్దు
భార్ా కి భర్ త భరోస్త క్యవాల్
భార్ం క్యకూడ్దు
భార్యా భర్ల త బంధం అన్యా నా ం క్యవాల్
అయోమయం క్యకూడ్దు.
💑 మనసులోన్న ప్ేమన్న, బాధన్న కళ్ ిలో చూసి చెరప కుండానే గురంచగల్గ్న
త వా కి త
భాగస్తవ మగా దొరకితే అంతకుమంచిన అదృష్ం ట మరొకటి ఉండ్దు.
ళ్ల
💑 అందాన్ని చూసి పె ి చేసుకోవడ్ం అంటే
ఇంటికి వేసిన ర్ంగులు చూసి ఇలుి కొనుకోు వడ్మే.
💑 పెళ్ల ి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్ం ట - సుఖం గురంచి క్యదు.
ఇదరూ ా ఐకా మైపోయి తమన్న ఉదర ి ంచుకొనే ఒక మంచి అవక్యశ్ం.
💑 ప్రతీ అమమ యికి చదువుకుని భర్ త ర్యవడ్ం సహజం.
క్యనీ తన మనసు చదివిన భర్ త ర్యవడ్ం అదృష్ం ట .
💑💑💑💑💑💑💑💑💑💑

You might also like