You are on page 1of 3

భీమనదీ పుష్కర నిరణయం.

గురుడు అతిచారం వలన పూరవ ప్రవేశమా! పర ప్రవేశమా! పుష్కరం?


*ముందుగా సౌరాది సర్వసిద్ధుంత సమ్మతమలైన ఛాయార్క సుంసకృత కర్ణార్కనీతమలైన ఆయనుంశలు
ఆధార్మగా గురు రాశి ప్రవేశమలను గమ్నుంచుద్మ.

తేది మాసుం తిధి వార్ుం నక్షత్రమ రాశి సమ్యుం గతి


21/02/2019 విలుంబ||మాఘ బ||తదియ గురు మూలా,1 ధనుస్సు తె:05:28 ఋజు(అతిచార్ుం)
05/04/2019 విలుంబ||ఫాలుాన బ||అమావాసయ శుక్ర మూలా,2 ధనుస్సు రా:06:31 ఋజు(అతిచార్ుం)
09/04/2019 వికారి||చైత్ర శుదధ||పుంచమి మ్ుంగళ మూలా,2 ధనుస్సు రా:09:20 వక్ర ప్రార్ుంభుం
15/04/2019 వికారి||చైత్ర శుదధ||ద్వదశి సోమ్ మూలా,1 ధనుస్సు తె:05:41 వక్ర
29/05/2019 వికారి||వైశాఖ్ బహుళ||ఏకాదశి బుధ జ్యయషట,4 వృశిుకుం రా:02:57 వక్ర
25/06/2019 వికారి||జ్యయషట బహుళ||అషటమి మ్ుంగళ జ్యయషట,3 వృశిుకుం రా:08:11 వక్ర
12/08/2019 వికారి||శ్రావణ శుదధ||త్రయోదశి సోమ్ జ్యయషట,3 వృశిుకుం రా:10:21 వక్ర తాయగుం
26/09/2019 వికారి||భాద్రపద బహుళ||చతుర్ధశి గురు జ్యయషట,4 వృశిుకుం తె:04:31 ఋజు
18/10/2019 వికారి||ఆశవయిజ బహుళ||పుంచమి శుక్ర మూలా,1 ధనుస్సు తె:05:20 ఋజు

गंगादि निी पुष्कर दनर्णयं:


मेषेच गंगा वषृ भे च नममदा यग्ु मे च वाणी यमनु ा कुलीरे ।
गोदावरी स हं गते च कृष्णा कन्यगते जीव इसत क्रमेण॥
कावेरर तौल्यमसल ताम्रपसणम भीमाख्य नद्यासमसत चाप पष्ु करा:।
मगृ े च भद्रे घटस न्दनु द्यां मीने च रे वासमसत पष्ु करक्रम:॥
व्रतदनर्णय कल्पवदल्ि-151व पटु (सस्ं कृत दिदप)
గంగాది నదీ పుష్కర నిరణయం:
మేషేచ గుంగా వృషభే చ నర్మద్ యుగ్మమ చ వాణీ యమన కులీరే|
గోద్వరీ సిుంహగతే చ కృష్ణా కనయగతే జీవ ఇతి క్రమేణ||
కావేరి తౌలయమ్లి తామ్రపరిా భీమాఖ్య నద్యమితి చాప పుషకరా:|
మ్ృగ్మచ భద్రే ఘట సినుునద్యుం మీనే చ రేవామితి పుషకర్క్రమ్:||
వ్రతనర్ాయ కలపవలిి-268వ పేజి(తెలుగు లిపి)
తాతపర్యుం:-గనాది నదీ పుషకర్ నర్ాయమ:-
బృహసపతి ఈ క్రుంది రాశులలో సుంచరిుంచినపుపడు ఆ యా నదులకు పుషకర్మలు వచుును.
మేషుం - గుంగ తుల- కావేరి
వృషభుం - నర్మద వృశిుకుం- తామ్రపరిా
మిధునుం- సర్సవతి ధనుస్సు- భీమ్
కరాకటకుం- యమన మ్కర్ుం- భద్రా
సిుంహుం- గోద్వరి కుుంభుం- సిుంధు
కనయ- కృషావేణి మీనుం- రేవానది
మూల ర్చయిత:-శ్రీ పిడపరిి శ్రీ సీతారామ్ శాస్త్రి గారు.
అనువాదకులు:-బ్రహమశ్రీ మ్ధుర్ కృషా మూరిి శాస్త్రి గారు.
ప్రచుర్ణ:- “రాష్ట్రీయ సుంసకృత విద్య పీఠుం-తిరుపతి(సుంసకృత లిపి)
జ్యయతిష విజ్ఞాన కుంద్రుం-రాజమ్హుంద్రవర్ుం(తెలుగు లిపి)

శాస్త్ర విషయమలను పరిశీలిుంచినపుపడు ఈ క్రుంది విషయమలు వివరిుంపబడినవి

1) గురుడు సాధార్ణుంగా ఒక రాశిలో ఒక సుంవతుర్మ సుంచరిుంచును అతిచార్మచే ముందు రాశిలో ప్రవేశిుంచి


వక్రుంచి మ్ర్ల తానునన రాశిలోనకి ప్రవేశిుంచి ఋజు గతి చేత ముందు రాశిలోనకి రుండవ పరాయయమ
ప్రవేశిుంచును ఆ సుందర్భుంలో రుండవ పరాయయమ ప్రవేశిుంచినపుపడు నది పుషకరాలు ఆర్ుంభమ్గును అన
నర్ాయిుంచడమైనది.

2) ఒకపుపడు ఎపుపడైన అతిచార్మచే ముందు రాశిలోనకి ప్రవేశిుంచి వక్ర రీతాయ వెనుక తానునన రాశిలోనకి
ప్రవేశిుంచకుుండా ఆ రాశిలోనే ఋజు గతిన పుంది, తరావత రాశికి రాబోవు సుంవతుర్మలో ప్రవేశిుంచినచో అట్టట
సుందర్భుంలో మొదట్టసారిగా ప్రవేశిుంచిన సమ్యుంలోనే పుషకర్ ప్రవేశ దినమగా నర్ాయిుంపవలెను.

పై సుందర్భుంలో వర్ిమానుంలో 1 వ పధధతి ప్రకార్ుం చూచిన దేవగురు బృహసపతి శ్రీ విలుంబ నమ్ సుంవతుర్ మాఘ
బహుళ తదియ గురువార్ుం 21/02/2019 న గురుడు మూలా నక్షత్రుం మొదట్ట పాదుం నుందు అతిచార్ుం వలన
ధనూరాశిలోకి ప్రవేశిుంచెను మ్ర్ల శ్రీవిలుంబ నమ్ సుంవతుర్ుం ఫాలుాణ బహుళ అమావాసయ శుక్రవార్ుం
05/04/2019 నడు అతిచార్ వలన మూలా నక్షత్రుం రుండవ పాదుంలో ప్రవేశిుంచెను మ్ర్ల శ్రీ వికారి నమ్
సుంవతుర్ చైత్ర శుదధ పుంచమి మ్ుంగళవార్ుం 09/04/2019 నడు మూలా నక్షత్రుం రుండో పాదమలో గురుడు
వక్రార్ుంభుం అయ్యయను.శ్రీ వికారి నమ్ సుంవతుర్ చైత్ర శుదధ ద్వదశి సోమ్వార్ుం 15/04/2019 నడు మూలా
నక్షత్రుం 1వ పాదమలో గురుడు వక్రగతిలో సుంచరిుంచును అలాగా గురుడు శ్రీవికారి నమ్ సుంవతుర్ జ్యషట బహుళ
అషటమి మ్ుంగళవార్ుం 25/06/2019 వర్కు వక్రగతిలో ఉుండి శ్రీ వికారి నమ్ సుంవతుర్ శ్రావణ శుదధ త్రయోదశి
సోమ్వార్ుం 12/08/2019 న జ్యయష్ణా నక్షత్రుం మూడవ పాదుంలో వక్ర తాయగుం చేసి శ్రీ వికారి నమ్ సుంవతుర్
భాద్రపద బహుళ చతుర్ుశి గురువార్ుం 26/09/2019 నడు ఋజు గతితో ప్రార్ుంభమై శ్రీవికారి నమ్ సుంవతుర్ుం
ఆశవయుజ బహుళ పుంచమి శనవార్ుం 19/10/2019 ఉదయుం 5 గుంటల 20 నమిష్ణలు సార్ుత్రికోట్ట దేవగురు
ధనూరాశి ప్రవేశుం జరుగును ఆనట్ట నుుండే భీమా నది పుషకరాలు ప్రార్ుంభుం .

గతుంలో ఎపుపడైన ఇటువుంట్ట నర్ాయుం చేయడుం జరిగినద్ అన వెనుకట్ట సుంవతురాల పుంచాుంగాలను పరిశీలిుంచగా
విజయనగర్ుం సుంసాాన పుంచాుంగకర్ిలకు “శ్రీ పిడపరిి లక్ష్మీ నర్సిుంహ దీక్షిత” పుత్రులకు “రామ్మూరిి సిద్ధుంతి గారు”
వారి ఆుంగీర్స నమ్ సుంవతుర్మలో(1872 ఆుంగి సుంవతుర్మలో మ్ద్రాస్సలో మద్రుంప బడినది) గోద్వరి పుషకర్
నర్ాయమ చేసిన సమ్యుంలో పుంచాుంగ పీఠిక 2,3, పేజీలలో విశేషుం నర్ాయిుంచిరి వారు రాసిన విషయమను ఇకకడ
వివరిుంచడమైనది
“ఏతతుుంవతుర్ చైత్ర శుకి సిార్ వార్ ప్రయుకి పుంచమాయుం యమననద్యుం సార్ధ త్రికోట్ట తీర్ాసహిత మ్హా పుషకర్
ప్రవేశ:|| అసిమనవతురే క్రమ్గతాయ కర్కటకరాశి ప్రయుకియమన పుషకర్ ఏవాగుంతవయ:|తదేవ గతశు|తత:
గురోసిుుంహప్రవేశసాివదసిమన్ వతురే అతిచార్ గతాయఆగత:|పునశ్రీమఖ్శ్రీవతురే కరాకటకరాశిుం ప్రవేశయ
సిుంహరాశిుంనగత:|| తసామత్ ఏతతుుంవతుర్ భాద్రపద శుకిసిర్
ా వాసర్ ప్రయుకి ద్వదశాయమేక త్రిుంశతఫలాదికైకాదశ
ఘట్టకాసవతీతాస్సగోడావరాయుంసార్ధ త్రికోట్టతీర్ధ సహిత మ్హాపుషకర్ ప్రవేశ: | అన వ్రాసిరి.

పిమ్మట గణితోద్హర్ణమలను చూపిుంచి పర్యవసానమగ”అతిచార్ ప్రవేశ ఏవక్రమ్ప్రవేశ ఇతుయహయ:” అన వ్రాసి ఆ


సుంవతుర్మలోనే చైత్ర శుదధ పుంచమినడు నర్మద్నది పుషకర్మవ్రాసి,భాద్రపద శుదధ ద్వదశి సిార్ వాసర్మ నడు
అనగా 5 మాసాల 7రోజులకు గోద్వరి పుషకర్మను నర్ాయిుంచిరి.ఇది రుండవ పధధతి నర్ాయమ.

ఇదే విషయుం గతుంలో అనగా శ్రీ వికృత నమ్ సుంవతుర్ వైశాఖ్ శుదధ తదియ 17/04/2010 న దేవగురువగు
బృహసపతి మీనరాశి ప్రవేశుం జరిగినపుపడు ప్రణీతానది పుషకర్ుం వ్రాయడుం జరిగినది.అపుపడు మేమచేయు “శాస్త్రీయ
దృగాణిత” పదధతిన అనుసరిుంచి ఆ సుంవతుర్మలో రుండవ పదధతిన అనుసరిుంచి సిుంధునదీ పుషకరానుంతర్మ
4మాసాల 19రోజులక ప్రణీతా నదీ పుషకర్ుం వచెును.అపుపడు ఆ పదధతినే మేమ ఆచరిుంచి చూపెమ.

అటుినే పై తెలిపన రుండు పదధతులలో మొదట్ట పధధతి ప్రకార్ుం శ్రీవికారినమ్ సుంవతుర్ుంలో అతిచార్ుం
వలన ధనుస్సు లోనకి ప్రవేశిుంచి వక్రుంచి వృశిుక రాశిలో సుంచరిుంచి మ్ర్ల ధనస్సు లోనకి రాశి ప్రవేశుం జరుగుట
వలన రుండవసారి రాశి ప్రవేశానేన పుషకర్ నర్ాయుం చేయవలెను.

మా గురువరుయలు అయిన “జ్యయతిష విజ్ఞాన కుంద్రుం వయవసాాపకులు” జ్యయతిష విజ్ఞాన పత్రికా సుంపాదకులు,
జ్యయతిష విజ్ఞాన భాసకర్, జ్యయతిరావస్సి విద్యవాచసపతి,వాస్సికళానధి,వాచసపతి,రాష్ట్రపతిసనమన గ్రహితులు,
అపర్ వరాహమిహిరులు, కనకాభిషికుిలు,“మ్హామ్హోపాధాయయ”అగు కీ||శే||బ్రహమశ్రీ మ్ధుర్కృషామూరిిశాస్త్రి
గారు అనుసరిుంచిన “వ్రతనర్ాయ కలపవలిి” అను గ్రుంధమను ఆధార్మ చేస్సకున గురుడు ధనుస్సు రాశిలో
ప్రవేశిుంచినపుపడు భీమ్నదీ గా నర్ాయిుంచడుం జరిగిుంది.గత సుంవతురాలలో అనగా1971,1983,1995,2007
కూడా భీమానదిగానే నర్ాయిుంచి వ్రాయడుం జరిగినది.ఆశకిి ఉననవారు వచిున పాత పుంచాుంగమలు నర్భయుంతర్ుంగా
చూపెదమ.

గాన ఆసిిక మ్హాశయులు పై విషయానన బాగుగా విచారిుంచుకొన శ్రీవికారి నమ్ సుంవతుర్ుం ఆశవయుజ బహుళ
పుంచమి శనవార్ుం 19/10/2019 ఉదయుం 5 గుంటల 20 నమిష్ణలు సార్ుత్రికోట్ట దేవగురు ధనూరాశి ప్రవేశుం
జరుగును ఆనట్ట నుుండి అనగా19/10/2019 నుుండి 30/10/2019 వర్కు భీమానది పుషకరాలు జరుగును..ఈ
సమ్యమ్ుందే భీమానదీ పుషకర్ ప్రయుకి పుణయకర్మలు ఆచరిుంచుట యుకిమ్న మ్నవి చేయుచుుంట్టన.
ఇటుి
సనతన ధరామనన కాపాడే విధేయులు
మ్ధుర్ కృషామూరిి శాస్త్రి గారి పాఠశాల విద్యరుాలు,
0883-2426436, 9397919902, 9393569333

You might also like